Tuesday, 3 November 2026

జాతీయపార్టీల నేతల ముగిసిన టీ జేఏసీ భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): జాతీయ పార్టీల నేతలతో తెలంగాణ రాజకీయ జేఏసీ, ఉద్యోగసంఘాల జేఏసీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్‌ కోదండరాం మాట్లాడుతూ ఈ నెల 29న మాసబ్‌ట్యాంక్‌లో ప్రజాకోర్టు నిర్వహిస్తామని తెలిపారు. జులై 4,5 తేదీల్లో ఢిల్లీలో రౌండ్‌టేబుల్‌ సమావేశం పిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్యాకేజీలకు అంగీకరించేది లేదని హైదరాబాద్‌తో కూడిన తెలంగాణే కావాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *