Tuesday, 3 November 2026

ఈ నెల 6 నుంచి ఇంటర్‌ ప్రయోగ పరీక్షలు

జనంసాక్షి, హైదరాబాద్‌ : ఈ నెల 6 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ప్రయోగ పరీక్షలు నిబంధనల ప్రకారం జరిగేలా గట్టి చర్యలు తీసుకున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి రామశంకర్‌ నాయక్‌ వెల్లడించారు. ఆయన సోమవారం బోర్డు కార్యాలయంలో సీనియర్‌ అధికారులు నారాయణ, చెంగల్రాయులుతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. ఈ పరీక్షల నిర్వహణ తీరును వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..5,00,945 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకాబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *