ఈ రోజు అన్నబావుసాటే గారి జయంతి ఉత్సవ కార్యక్రమం తానూరు మండలంలోని దౌలతాబాద్ గ్రామంలోని అన్నాభవు సాటే గారి విగ్రహ నిర్మాణ స్థలంలో ఘనంగా జరుపు కోవడం జరిగింది.. అన్నాభవు సాటే గారు చేసిన సేవలను, సాటే గారు రాసిన గ్రంథాలు, కార్మికులు గురించి చేసిన పోరాటాలు, సంయుక్త మహారాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన ఉద్యమాలు,, స్త్రీల కోసం జీవితాలగురించి వాళ్లకు ఉన్న సమాజంలో గౌరవం గురించి రాసిన గ్రంథాలు, అంబేద్కర్ గారి కి మరియు అన్నభవు సాటే గారి మధ్య ఉన్న పోరాట ఉద్యమ ల గురించి, సాటే గారికి సాహిత్య, సామ్రాట్, సాహిత్య రత్న గల భీరుదులు గురించి వివరించడంతో పాటు, ఇప్పుడు ఉన్న జాతి కి కావాల్సిన అభివృద్ధి, విద్య, సామాజిక రంగంలో కావాల్సిన అవకాశం, సహకారం, సమిష్టి, జాతి ఐక్యత గురించి
ప్రసం గించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో
ముధోల్ అన్నాభవుసాటే మాదిగ కమిటీ అధ్యక్షులు
భలేరావు ఉత్తమ్ గారు,
ఉపాధ్యక్షులు నామత్కార్ దిగంబర్,వైయస్సార్ షర్మిల పార్టీ ముదురు నియోజకవర్గం ఇన్చార్జి ముత్యంరెడ్డి. బి ఆర్మీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ హౌసేకర్. అవినాష్ సాయినాథ్. సాహెబ్ రావ్.
,
సలహాదారులు.
లింగ ఉప సర్పంచ్ గోనెకర్ శంకర్, ధరకుబీర్ సర్పంచ్ బరకుంట గంగాధర్, సర్పంచ్ ఉపాధ్యాయులు, లోకిషాహీ పార్టీ అధ్యక్షులు చంద్రబాన్ గణపతి గారు,
సాహిత్య కళా మండలి విభాగం వాగమారే గంగాధర్ గారు,జిల్లా మహిళా అధ్యక్షులు పోలిస్కర్ సురేఖ గారు, దుర్పతబాయ్, సావిత్ర బాయి గారు, గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు బోయికర్ మరోతి గారు, తనూరు కమిటీ కార్యకర్తలు, మరియు సామాజిక పెద్దలు చిలింకర్ గంగధర్ గారు, అమృత్ గారు, దత్తగారు మహిళలు పాల్గొన్నారు..




