Tuesday, 3 November 2026

ఈ రోజు నుండి రూ.2000 నోట్లు..!!

దే2000-noteశ వ్యాప్తంగా బ్యాంకుల్లో నోట్ల మార్పిడి ప్రారంభమైంది. కొత్త రూ.2000 నోట్లు ఖాతాదారులకు అందుబాటులోకి వచ్చాయి. బ్యాంకులు ఈ రోజు కేవలం రూ.2000 నోట్లు మాత్రమే ఇవ్వనున్నారు. రూ.500 నోట్లు రేపట్నుంచి అందుబాటులోకి రానున్నాయి. రూ.500, 1000 నోట్ల మార్పిడికి ప్రజలు బ్యాంకులకు పరుగులు తీశారు. నగదు మార్పిడికి బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. పోలీసులు గట్టి భద్రత కట్టుదిట్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *