సికింద్రాబాద్ (జనం సాక్షి ) : సికింద్రాబాద్ నియోజకవర్గం లోని సీతాఫల్మండి డివిజన్ లో బి ఎన్ ఆర్ గార్డెన్స్ లో మేకల కీర్తి హర్ష కిరణ్ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు , జనతా పార్టీ నేషనల్ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ చేతుల మీదుగా ఈ శ్రమ కార్డ్స్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్, జిల్లా డెవలప్మెంట్ సర్టిఫికెట్ అందించరు .
ఈ కార్యక్రమంలో , ఏం రామచంద్ర రావు , సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ , జనరల్ సెక్రెటరీ మేకల సారంగపాణి , వెంకటరమణి ,మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి, బండపల్లి సతీష్, ఉపాధ్యక్షులు కృష్ణమూర్తి, జిల్లా సెక్రెటరీ కనకట్ల హరి , వీరన్న , జిల్లా నాయకులు కందడి నాగేశ్వరరావు , ఆఫీస్ సెక్రెటరీ ప్రకాష్ రావు , అధికార ప్రతినిధి శారదా మల్లేష్ , డివిజన్ అధ్యక్షులు అంబాలా రాజేశ్వర్, హనుమంతు, శ్రీధర్ రావు, రాము వర్మ, అంబాలా మహేష్, మహిళా మోర్చా జనరల్ సెక్రెటరీ అనిత, మహిళా మోర్చా సెక్రెటరీ, మహిళా మోర్చా ట్రెజరర్ మంజుల, జిల్లా నాయకులు డివిజన్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని డాక్టర్ కె.లక్ష్మణ్ ని ఘనంగా సత్కరించడం జరిగినది.




