Tuesday, 3 November 2026

ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహాయం..

  (జనంసాక్షి) జులై 14 : కొండపాక మండలంలోని                                                               తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ నశిరోద్దీన్ హైదరాబాదులోని ఆసుపత్రిలో బ్రెయిన్ లో సర్జరీ చేయుటకు ఆర్థిక సహాయం కోసం ఎదురు చూడగా విషయం తెలుసుకున్న కూరెల్లి గోవర్ధన్ రెడ్డి ఎఫ్,డి,సీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా స్పందించి ఆయన ముఖ్యమంత్రి సహాయక నిధి నుండి రెండు లక్షల రూపాయలు ఏల్వోసీ చెక్కు మంజూరు చేశారు. మంజూరైన చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు.
Attachments area