హైదరాబాద్: సీసీఎల్ పోటీలను భాగా ఆస్వాదిస్తున్నామని సీనీ నటుడురామ్‌చరణ్ అన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రామ్‌చరణ్ మీడియాతో ముచ్చటించారు. జట్టులోని సభ్యులంతా సమష్టింగా రాణిస్తున్నారని. ఈ సారి కచ్చితంగా కప్‌సొంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సాయంత్రం 7 గంటలకు తెలుగు వారియర్స్ జట్టు ముంబయి హీరోన్‌తో తలపడనుంది.




