Thursday, 5 November 2026

ఉగాది పండుగ సందర్భంగా వికలాంగులకు నిత్యవసర సరుకులు పంపిణీ.

….ఉగాది పండుగ సందర్భంగా వికలాంగులకు నిత్యవసర సరుకులు పంపిణీ…..
.. భువనగిరి టౌన్ (జనం సాక్షి):– స్వస్తి శ్రీ శోభ కృత నామ సంవత్సర ఉగాది పర్వదినం రోజున ప్రజల సేవయే లక్ష్యముగా నిరంతరం ప్రజలకు సేవ చేసే అదృష్టాన్ని కల్పించినందుకు.  17వ వార్డు కౌన్సిలర్ చెన్న స్వాతి మహేష్ గారి ఆర్థిక సహకారంతో సుమారు 5000 రూపాయల విలువ గల  నిత్యవసర సరుకులు  వికలాంగులకు   పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో 17వ వార్డు బిఆర్ఎస్ నాయకులు చెన్న మహేష్ వార్డ్ అధ్యక్షులు గాదె శ్రీనివాస్ చెన్న గౌరీ శంకర్ పోకల నరసయ్య నరేష్ బంటి రమేష్ వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.