మేడిపల్లి – జనంసాక్షి
ఆదివారం ప్రారంభమైన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవార్లను తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మణికంఠాకూర్, బోస్ రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ తో కలిసి మేడ్చల్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్త సుశాంత్ గౌడ్ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. నేతలతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు.




