మలోత్ ఖీమా కుటుంబానికి పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
(జనం సాక్షి న్యూస్)
మండలం పోలంపల్లి తండ గ్రామానికి చెందిన మలోత్ ఖీమా గత 4 రోజుల క్రితం అనారోగ్య కారణంగా మరణించడం జరిగింది.ఆదివారం బీమా నాయక్ కు ప్రగాఢ సానుభూతి తెలిపి, వారి కుటుంబాన్ని పరామర్శించిన కురవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీ జడ్పీటీసీ అంబటి వీరభద్రం గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షులు గొల్లపల్లి రజినీకాంత్ ,పార్టీ మండల నాయకులు ఇస్లావాత్ సుధాకర్, గ్రామ పార్టీ అధ్యక్షులు బాధవత్ రాజు, భూక్యా బాలాజీ ,భూక్యా నాగులు,గుగులోత్ భావ సింగ్,భోజ్యా, భజ్య, దేశ్య, లాలు,బాలు,సురేష్, రెడ్య,మురళి,శరత్,మలోత బాలు,జెత్య,సూర్య,తదితరులు పాల్గొన్నారు.
Attachments area