ఉట్కూర్ లో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ

 

అలంపూర్ జనంసాక్షి (సెప్టెంబర్ 17)అలంపూర్ మండలంలోని ఊట్కూరు గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు శనివారం రాష్ట్ర సమైక్య వజ్రోత్సవంలో భాగంగా జెండా ను గ్రామ సర్పంచ్ అయ్య స్వామిఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అయితే మాట్లాడుతూ రజాకర్ల పాల్గొనండి ప్రజలకు విముక్తి కలిగిన రోజు ఈ రోజు అని ఆయన అన్నారు. ఈ జెండా ఆవిష్కరణ లో పంచాయితీ వార్డ్ మెంబర్స్ కార్యదర్శి కవిత, స్కూల్ హెడ్మాస్టర్ బి వెంకటేశ్వర్లు, టీచర్ ఏ వెంకటేశ్వర్లు, బయన్న విద్యార్థి విద్యార్థులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Attachments area