Thursday, 5 November 2026

ఉత్తమ రైతు లాండే రాజు

గాంధారి జనంసాక్షి అక్టోబర్ 09
గాంధారి మండలంలోని రామలక్ష్మణ పల్లి గ్రామంలో ఆదివారం నూజివీడు (నవనీత్) కంపెనీ వాళ్లు స్వయంగా ఉత్తమ రైతును గుర్తించి సన్మానించడం జరిగింది మరియు నూజివీడు బ్రాండ్ లో (నవనీత్) విత్తనాలని వాడండి అని రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో సహా గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు
Attachments area