Tuesday, 3 November 2026

ఉత్తరకాశీలో చిక్కుకున్న తెలుగువారి పరిస్థితిపై మంత్రి సమీక్ష

హైదరాబాద్‌ : ఉత్తరకాశీలో చిక్కుకున్న తెలుగువారి పరిస్థితిపై మంత్రి రఘువీరారెడ్డి సమీక్షించారు. సహాయక చర్యలపై ఆ రాష్ట్ర అధికారులతో చర్చించారు. భారీ వర్షాలకు ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడి, నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లిన మన రాష్ట్రానికి చెందిన చాలా మంది పర్వతాల నడుమ మార్గమధ్యలో చిక్కుకున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *