Tuesday, 3 November 2026

పారిశ్రామికవేత్త సిరీస్‌ రాజు కన్నుమూత

విజయవాడ,(జనంసాక్షి): ప్రముఖ పారిశ్రామిక వేత్త సిరీస్‌ రాజు(94) కన్ను మూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్‌ పార్టీలో ఆయన పలు పదవులు నిర్వహించారు. సిరీష్‌ రాజు మరణం పట్లు కాంగ్రెస్‌ నేతలతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *