హైదరాబాద్ : ఉత్తరాఖండ్ సీఎం విజయ్‌బహుగుణకు తెదేపా అధినేత చంద్రబాబు లేఖరాశారు. వరదల్లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించి క్షేమంగా స్వస్థలాలకు పంపాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.