నరసరావుపేట : గుంటూరు జిల్లా నరసరావు పేట మండలం ఎల్లమంద వీఆర్వోగా పనిచేస్తున్న శివ కల్యాణ బాబు పట్టాదారు పాస్‌పుస్తకం జారీ చేయడానికి పెదతురపాలెంకు చెందిన సుభానీ అనే రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.