హైదరాబాద్,(జనంసాక్షి): ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. వరదల్లో చిక్కుకున్న తెలుగువారిని ఆదుకోవాలని లేఖలో కోరారు. వారిని సురక్షితంగా స్వస్థలాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.