హైదరాబాద్ : టీఎన్జీవో భవన్‌లో తెలంగాణ రాజకీయ ఐకాస ఈరోజు మధ్యాహ్నం సమావేశమైంది. ఐకాస భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.