Wednesday, 4 November 2026

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న పెన్‌గంగ

ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌ జిల్లా సరిహద్దులో పెన్‌గంగ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సిర్పూర్‌(టి) మండలం తాటి చెట్టు ఒర్రె వంతెనపై వరదనీరు ప్రవహిస్తోంది. ఫలితంగా కౌటాల, బెజ్జూరు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *