Tuesday, 3 November 2026

ఉద్యమంలో పాల్గొనని వారిని తెలంగాణ ద్రోహులుగా ప్రకటించాలి: దిలీప్‌ కుమార్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనని వారిని తెలంగాణ ద్రోహులుగా ప్రకటించాలని ఎమ్మెల్సీ దిలీప్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ చలో అసెంబ్లీకి హాజరు కాకుండా ఫాంహౌస్‌లో ఉన్నారని ఆయన శనివారమిక్కడ ఆరోపించారు. తెలంగాణవాదులందరినీ కలుపుకుని టీ జేఏసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లాలని దిలీప్‌ కుమార్‌ సూచించారు. ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులను టీజేఏసీ నిర్ణయించాలని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *