ఉద్యమాల కేసులపై న్యాయసలహా కోరాం: సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్: ప్రాంతీయ ఉద్యమాల్లో పాల్గొన్నవారిపై నమోదు చేసిన కేసుల్లో 1600 కేసులకు సంబంధించి న్యాయసలహా కోరినట్లు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలియజేశారు. వీటిలో 8వేల కేసులు విద్యార్థులవి ఉన్నాయన్నారు. దాదాపు 400 కేసులు పరిష్కారం దిశగా వివిధ దశల్లో ఉన్నాయన్ని తెలియజేశారు.