Thursday, 5 November 2026

విశాఖ రాంకీ సంస్థపై రాఘవులు ఫిర్యాదు

హైదరాబాద్‌:విశాఖ జిల్లాలో రాంకీ సంస్థకు చెందిన ఓ ఫార్మా పరిశ్రమ వల్ల సమీప గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు సచివాలయంలో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశారు.ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రత్యామ్నామ ఏర్పాట్లు చేయాలని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *