హైదరాబాద్: ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు దిల్లీ వాసులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. గ్లోబల్ ప్లేస్‌మెంట్స్ పేరిట నిరుద్యోగుల నుంచి మోసగాళ్లు రూ.2కోట్లకు పైగా వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.