|
9:24 AM (2 hours ago)
|
![]() ![]() |
||
|
||||
జిల్లా అధ్యక్షులు గజ్జల రామ్ కిషన్
జనం సాక్షి,నర్సంపేట
ఉద్యోగుల సంక్షేమమే టీఎన్జీవోస్ లక్ష్య మని
జిల్లా అధ్యక్షులు గజ్జల రామ్ కిషన్ అన్నారు.
టీఎన్జీవోస్ యూనియన్ నర్సంపేట యూనిట్ కార్యవర్గ సమావేశం నర్సంపేట ఆర్&బి గెస్ట్ హౌస్ లో జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు గజ్జల రామ్ కిషన్ మాట్లాడుతూ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతూ ఉద్యోగుల సంక్షేమానికి పాటుపడే ఏకేక సంఘం టిఎన్జీవోస్ సంఘం అని, సంఘంలో సభ్యుల సమస్యలను పరిష్కరించేఅందుకే ఎల్లవేళలా టిఎన్జీవోస్ సంఘము ముందుంటుందన్నారు. టిఎన్జీవోస్ సంఘం లో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి సభ్యత్వం తీసుకోవాలని జిల్లా కార్యదర్శి వేణుగోపాల్ అన్నారు. 70 సంవత్సరాల సంఘం మని అన్నారు. ఈ కార్యక్రమంలో నూతనంగా నర్సంపేట తాలూకా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా కడారీ సురేష్ రెడ్డి, కార్యదర్శిగా సత్యనారాయణ, కోశాధికారిగా శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా భాస్కర్, రామకృష్ణ, జోష్న ,సంజీవరావ, నాగేందర్, శ్రీధర్ , సహాయ కార్యదర్శలు సాయిరాం, రంజీత్, రమేష్, నీరజ, మధురిమ, ఆర్గనైజింగ్ కార్యదర్శి వేణు ప్రచారకార్యదర్శి శివ, కార్యవర్గ సభ్యులు గా శేఖర్,రాజమౌళి, సదానందం, కృష్ణవేణి, రజిత లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నాట్లు అధ్యక్షుడు రాంకీషన్ తెలిపారు.






