ఉపాది హామీ పనులను పరిశీలించిన కేంద్ర బృందం

బ్యూరో,జూలై18(జనం సాక్షి):-
ములుగు జిల్లాలోని గోవిందరావుపేట, వెంకటాపూర్, తాడ్వాయి మరియు ములుగు మడలలలోని పలు గ్రామాలూ సందర్శిచారు.
గ్రామాలలోని ఈజీయస్ పనుల కు సంభందించి కలెక్టర్ కార్యాలయం లో కలెక్టర్, అదనపు కలెక్టర్ తో సమీక్షా సమావేశం నిర్వహించి పనుల కు సంభందించి కలెక్టర్ కి వివరించారు. ట్రెంచ్ వర్క్లు,చెరువులు,అవేన్యు ప్లాంటేషన్, రోడ్డు,గొర్రెల షెడ్డులు, సెగ్రిగేషన్ షెడ్డులు మొదలగునవి సందర్శించారు. కలెక్టర్ ని అభినందించారు. తదుపరి కేంద్ర బృంద్దాన్ని సత్కరించారు.ఈ సందర్భంగా ఎంఓఆర్డి టీం లీడర్ నాయర్,డిప్యుటి సెక్రటరీ కిరణ్, అదనపుకమిషనర్ వెస్లీ,డిఆర్డిఓ నాగ పద్మజ, మొదలగున వారుపాల్గొన్నారు.
కలెక్టర్ కృష్ణ ఆదిత్య,అదనపు కలెక్టర్ ఇలా త్రిపాటి వారికీ ములుగుజిల్లా కి సంభందించిన విషయాలను ఈ సందర్బంగా వారికి వివరించారు.