Tuesday, 3 November 2026

ఉప్పర బస్తీ ఒక ఇంట్లో దొంగలు పడ్డారు..

  సికింద్రాబాద్ (జనం సాక్షి ):    ఉప్పర్ బస్తి నాలా పక్కన   ఒక ఇంట్లో   శుక్రవారం  తెల్లవారుజామున  3 గంటల  సమయంలో   ఐదు  తులాల బంగారు, 30 వేల నగదు దొంగలించిన్న  దొంగలు .     బాధితురాలు   తెలిపిన వివరాల ప్రకారం   తను   తన  భర్త    గురువారం  సాయంత్రం బోయిన్ పల్లి    తన  బంధువుల ఇంటి కి   వెళ్లిన సమయం  లో గుర్తు తీయని  వ్వక్తి  ఇంట్లో కి చొరబండి ,  బీరువా తాళం    పలగొట్టి   బీరువాలో ఉన్న ఐదు తులాల బంగారం, 30 వేల  నగదు దొంగలించుకుని వెళ్లారు.   శుక్రవారం రోజు ఉదయం వచ్చి  చూసే వరకు బీరువా తాళాలు పగలగొట్టుకున్నయి.  బంగారం నగదు పోవడంతో  స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు .   చిలకలగూడ   పోలీస్ స్టేషన్ డి ఐ నాగేశ్వరరావు ,   డిటెక్టివ్  ఎస్సై        కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు .  సి సి ఫుటేజీ   ఆధారంగా   నిందితుని    పట్టుకునే పనుల లో నిమగ్నమైన  చిలకలగూడ పోలీసులు   .
Attachments area