గిజనులకు 6% నుండి 10% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేసిన ముఖ్యమంత్రి #కల్వకుంట్ల_చంద్రశేఖర్_రావు హృదయపూర్వక ధన్యవాదాలు

కొండమల్లేపల్లి అక్టోబర్ 1 జనం సాక్షి              గిజనులకు  6% నుండి 10% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేసిన ముఖ్యమంత్రి #కల్వకుంట్ల_చంద్రశేఖర్_  హృదయపూర్వక ధన్యవాదాలు.
రామవత్ దస్రు నాయక్.
కొండ మల్లేపల్లి TRS మండల అధ్యక్షులు రామవత్ దస్రు నాయక్ గారు మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా గిరిజనులు రిజర్వేషన్ సాధన కొరకు ఎన్నో పోరాటాలు చేసారని.. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు గుర్తించి గిరిజనులకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 6 శాతం రిజర్వేషన్ ను 4శాతం పెంచి మొత్తం 10 % చెయ్యడం జరిగిందని హర్షం వ్యక్తం చేసారు,అదేవిదంగా అడగకముందే గిరిజనులకు గిరిజనబందును ఇస్తానని ప్రకటించిన గిరిజన బాంధవుడికి రాష్ట్ర గిరిజనులందరు ఎల్లవేళలా సహకరిస్తారని,రాబోవు రోజుల్లో దేశ రాజకీయాల్లో కెసిఆర్ గారి వెంట దేశ గిరిజనులందరు క్రియాశీలకంగా పనిచేస్తారని  తెలియజేసారు. ఈ కార్యక్రమంలో TRSV పట్టణ అధ్యక్షులు కొర్ర కోటేష్ నాయక్, దుర్గ, నవీన్, తదితరులు పాల్గొన్నారు
Attachments area