Tuesday, 3 November 2026

ఉప్పల్‌ కూడలి వద్ద భారీగా స్తంభించిన ట్రాఫిక్‌

హైదరాబాద్‌: ఉప్పల్‌ కూడలి వద్ద భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. ప్రధాన రహదారిపై మెట్రో పనుల వల్ల ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కార్యాలయాలకు వెళ్లే సమయం కావడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *