ఉషామెహ్రా ఆధ్వర్యంలో కమిటీ

న్యూఢిల్లీ: అత్యాచార ఘటనలో పోలీసుల వైఫల్యంపై విచారణకు ఢీల్లీ ప్రభుత్వం కమిటీని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం
కమిటీని నియమించింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఉషామెహ్రా ఆధ్వర్యంలో ఈ కమిటీని ఢీల్లి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రభుత్వం తక్షణమే కఠిక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

తాజావార్తలు