ఉస్మానియా ప్రొ. డా. రామ్ సింగ్ చీరల పంపిణీ-రామలక్ష్మణ పల్లి
_గాంధారి జనంసాక్షి ఆగస్టు 22
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లోని రామలక్ష్మన్ పల్లి గ్రామంలో సోమవారం ఉస్మానియా ప్రొఫెసర్ డాక్టర్ రామ్ సింగ్ చీరల పంపిణీ బెస్ట్ డాక్టర్ అవార్డు అందుకున్న సందర్భంలో డాక్టర్ స్వగ్రామంలో బీద మరియు ఒంటరి మహిళలకు చీరలా పంపిణీ చేశారు ఈ సందర్భంలో తన అన్న అయినా పీర్య నాయక్
