ఎంఎల్ఏ రాజయ్యను సన్మానించిన మల్కాపూర్ నాయకులు

స్టేషన్ ఘనపూర్, (చిల్పూర్), సెప్టెంబర్ 11,(జనం సాక్షి) :
హన్మకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు చిల్పూర్ మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు చిల్పూర్ మండల పార్టీ సమన్వయ కర్త పోలేపల్లి రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ తాటికొం డ రాజయ్యని మార్యదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంఎల్ఏ రాజయ్యను  మల్కాపూర్ నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యేని కలిసిన వారిలో మండలపార్టీ సమన్వ య కర్త పోలేపల్లి రంజిత్ రెడ్డి ,ఎంపీటీసీ సుధాక ర్ , గ్రామాశాఖ అధ్యక్షులు యెన్నం మాధవ రెడ్డి , మంతెన రాజు , కే పోషయ్య , చింతల రవి, ఎం రాజేందర్, కుమార్, రమేష్, అశోక్  తదితరులు పాల్గొన్నారు.
Attachments area