ఎంపిటిసి నిరంజన్ జన్మదిన వేడుకలు

రాయికోడ్ జనం సాక్షి ఆగస్టు 15  రాయికోడ్ మండల ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ మమత అశోక్ ఆధ్వర్యంలో ఎంపిటిసి నిరంజన్ జన్మదిన వేడుకలు ఘనంగా  నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పిటిసి మల్లికార్జున్ పటేల్ ఆత్మ కమిటీ చైర్మన్ చేవెళ్ల విఠల్ మండల పార్టీ అధ్యక్షులు బసవరాజ్ పటేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారుతి ఎంపీపీ కోఆప్షన్ మెంబర్ అబేద్ అలీ . వర్మ వైస్ చైర్మన్ తుకారం.ప్రధాన కార్యదర్శి శంకర్ టిఆర్ఎస్ మండల యువ నాయకులు అంజి . బాబు రావు ఎంపిటిసిలు సర్పంచులు  తదితరులు పాల్గొన్నారు.