ఎంపీ బీబీ పాటిల్ కు శుభాకాంక్షలు తెలిపిన మ్యాతరి ఆనంద్
జహీరాబాద్ కోహిర్ మండల సీనియర్ నాయకులు మ్యాతరి ఆనంద్ ఎంపీ బీబీ పాటిల్ ను ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లోని బీబీ పాటిల్ గృహంలో ఆయనకు కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కోహిర్ మండల సీనియర్ నాయకులు మ్యాతరి ఆనంద్ నూతన వాహనం తీసుకున్నా సందర్భంగా ఎంపీ బీబీ పాటిల్ చేతులు మీదుగా తాళం చెవులు అందుకున్నరు. ఈ సందర్భంగా మ్యాతరి ఆనంద్ మాట్లాడుతూ ఎంపీ బీబీ పాటిల్ ఆశీర్వాదం తనకు ఎల్లపుడు ఉండాలని కోరుతూ ఆశీర్వాదం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
ఎంపీ బీబీ పాటిల్ కు శుభాకాంక్షలు తెలిపిన మ్యాతరి ఆనంద్




