ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, నీట్‌ పరీక్ష నోటిఫికేషన్ల విడుదల

హైదరాబాద్‌: ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, నీట్‌ పరీక్ష నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. దరఖాస్తుల సమర్పణకు తుది గడువు డిసెంబర్‌ 31కాగా.. 2013 మే 5న పరీక్ష జరగనుంది. రూ. 1000 అదనపు రుసుముతో జనవరి 31 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు.