Tuesday, 3 November 2026

ఎంసెట్‌కు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు

హైదరాబాద్‌: ఎంసెట్‌కు దరఖాస్తుల ప్రక్రియ వేగవంతమైంది. ఫ్రిబవరి 15న ప్రారంభమైన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియలో ఆదివారం మధ్యాహ్నం వనరకు లక్షా 30 వేలమంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్‌కు 95 వేలు, వైద్యవిద్యకు 35 వేలు దరఖాస్తులు అందినట్టు హైదరాబాద్‌ జేఎన్‌టీయూ వర్గాలు తెలిపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *