హైదరాబాద్:జేఎన్టీయూలోఎంసెట్ కౌన్సిలింగ్ ను గిరిజన విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకున్నారు. ఎంసెట్ లో గిరిజన విద్యార్థులకు 10 శాతం రిజర్వేషన్ ను కల్పించాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళన చేపట్టారు