Monday, 2 November 2026

ఎం.అర్ వాక్సీన్ అవగాహన

లింగంపేట్(జనంసాక్షి)16- కామరెడ్డి జిల్లా లింగంపేట్ మండల
శెట్పాల్లి  ఉన్నత పాఠశాల మరియు మెంగారం ప్రాథమికొన్నత పాఠశాలలో మీజిల్స్ & రూబెల్ల వాక్సిన్ గురించి విద్యార్థులచే అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ వాక్సిన్ ఆగష్టు 17నుండి సెప్టెంబర్ 25 వరకు మధ్యలో ఎప్పుడైనా తీసుకోవాలి.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దీప్లా గారు, కన్నయ్య గారు, ఉపాధ్యాయులు నర్సయ్య, అశోక్, నిర్మల, గోపాల్, సంగమేశ్వర్, సంతోష్, రాజేష్, స్వామి, మారుతీ, చంద్రకళ మరియు CRP పడమటి రాజు, ANMలు రాధిక, పరమేశ్వరి పాల్గొన్నారు.