లింగంపేట్ రూరల్(జనంసాక్షి)-కామరెడ్డి జిల్లా లింగంపేట్ మండల పోల్కంపేట్ గ్రామా పంచయతి లో ఘనంగా జెండా పండగ ను జరుపుకున్నారు
ఈ సందర్బంగా
పదవ తరగతి విద్యార్థులకు
ఉత్తమ ప్రతిభ కనబరిచిన
విద్యార్థులతో పాటు
ప్రతి తరగతి క్లాస్ నుండి టాపర్ ఒక్కరికి
గ్రామావాస్తవ్యులు
ముస్త్యాల కిరణ్ గారు
నగదు పురస్కారలు అందించారు
సాతెలి గిరి 9.5gpa 5000/- నగదు పురస్కారం
కందుకూరి సునీల్ గౌడ్ 9.3gpa
3000/- నగదు పురస్కారం
9th class
నిజ్జన రాకేష్
1000/-నగదు పురస్కారం
8th class
మర్రి సింధుజ
1000/-నగదు పురస్కారం
7th class
బసు స్నేహ
1000/-నగదు పురస్కారం
6th class
నిజ్జన భార్గవి 500/-
చాకలి అనురేఖ500/-
నగదు పురస్కారం అందించారు




