నాంపెల్లి : ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్‌టమెంట్‌లో చేపట్టిన 96 ప్రొహిబిషన్, ఎక్సై కానిస్టేబుల్ నియామక సంందించిన ప్రిలిమినరీ క్వాలిఫయింగ్ టెస్టే డిసెంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ అప్పాఫన్ట్ రోడ్ వరకు గల ట్రాకపై కొనసాగుతుందని జిల్లా సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ ఓప్రకటనలో పేర్కోన్నారు. ఈపరీక్ష ప్రతి రొజు ఉదయం 5గంటలకు వరకూ అన్ని పని దినాలలో కొనసాగుతుందని వెల్లడించారు.ప్రిలిమినరీ క్వాలిఫయింగ్ టెస్టేలో పాల్గోనె అభ్యర్థులు ఈపరీక్షలో ఎలాంటి ప్రమాదవరమైన సంఘంటనలు జరిగినా అందుకు అభ్యర్థులు స్వయంగానే డాద్యులని పేర్కొన్నారు.




