Tuesday, 3 November 2026

ఎథ్నిక్ వేర్ సేల్‌ అవాంత్రా బై ట్రెండ్స్ లో 50 శాతం రాయితీతో అమ్మ‌కాలు

ఖైరతాబాద్ : జూలై 14 (జనం సాక్షి) అవాంత్రా బై ట్రెండ్స్ అనేది మహిళల కోసం ఒక ప్రత్యేకమైన ప్రయోగాత్మక ఎథ్నిక్ వేర్ డెస్టినేషన్ స్టోర్ ఇందులో జూలై 31 వరకు 50 శాతం వరకు తగ్గింపుతో అతిపెద్ద ఎథ్నిక్ వేర్ సేల్ వస్తోంది. సాంప్రదాయం, సంస్కృతి, వారసత్వానికి విలువనిచ్చి భారతీతకు సంబంధించిన అన్నింటినీ ఆనందంగా జరుపుకొనే సమకాలీన భారతీయ మహిళల‌ కోసం ప్రత్యేకంగా రూపొందించిన స‌రికొత్త భావన ‘అవాంత్రా బై ట్రెండ్స్’. మచ్చలేని స్టోర్ వాతావరణం, అసిస్టెడ్ సర్వీస్, సెల్ఫ్ సర్వీస్, శారీ డ్రేప్ స్టైలింగ్ స్టేషన్, నాన్ షాపర్ లాంజ్, కాంప్లిమెంటేటింగ్ ప్రొడక్ట్ కేటగిరీలు, బ్లౌజ్ స్టిచింగ్, శారీ ఫినిషింగ్, రెడీమేడ్ చీరలు, పికో, ఫాల్ స్టిచింగ్ తో పాటు ఎన్నో సంపూర్ణ టైలరింగ్ సేవ‌ల ద్వారా సమకాలీన భారతీయ మహిళల షాపింగ్ అనుభవాన్ని ఈ స్టోర్ పునర్నిర్వచించింది.