Tuesday, 3 November 2026

శ్చిమ బెంగాల్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సుఖంతో మజుందార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన

తెలంగాణ బీజేపీ రాష్ట్ర నేత, మాజీ సింగిల్విండో చైర్మన్  కోలన్  శంకర్ రెడ్డి ,
  ఎల్బీనగర్ (జనం సాక్షి ) పశ్చిమ బెంగాల్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు  సుఖంతో మజుందార్ పార్లమెంట్ సభ్యులు ని  తెలంగాణ బీజేపీ రాష్ట్ర నేత, మాజీ సింగిల్విండో చైర్మన్  కోలన్  శంకర్ రెడ్డి ,  కోల్ కత్త మహానగరంలో:  భారత జాగృతి  సేవా సంస్థ మహాసభలలో  పాల్గొన్న అనంతరం ఏపీ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అధ్యక్షులుని మర్యాదపూర్వకంగా శాలువతో సన్మానించి గురు పౌర్ణిమ శుభ కాంక్షలు తెలియ చేయడం జరిగినది, ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సుఖంతో మజుందార్ మాట్లాడుతూ ఇటీవల బిజెపి కార్యవర్గ సమావేశంలో ఎంతో ఉత్సవ వంతమైన వాతావరణం జరిగినాయి, పరిస్థితి చూస్తుంటే బిజెపి రాబోవు కాలంలో అధికారంలోకి రావడం ఖాయం గా అనిపిస్తుంది, అందుకు రాష్ట్ర అధినాయకత్వం తో అడుగులో అడుగు వేస్తూ 42 సంవత్సరాల నిరీక్షణ అధికారంలోకి రావడానికి  ఈ ఒక్క సంవత్సరం ఉత్సవంతో ప్రజలతో మమేకమై కేంద్ర ప్రభుత్వ పథకాలు నరేంద్రమోడీ  పరిపాలనను ప్రచారం చేస్తూ  పనిచేయాలని చేయాలని కోరడం జరిగింది అప్పుడు, అధికారం  రావడం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో  బీజేవైఎం నేత కలకత్తా శాసనసభ్యులు  సుశాంత్ గోష్ , కృష్ణ , సంజయ్ సింగ్, ప్రకాష్, క్రాంతి  బసు, జ్యోతి దాస్ తదితరులు పాల్గొన్నారు..