హైదరాబాద్ : ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదని భాజపా సీనియర్‌నేత లక్ష్మణ్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశం అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ… బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకోవాలని కోర్టు అదేశించినట్లు ఈసీ తెలిపిందని లక్ష్మణ్ వివరించారు.




