హైదరాబాద్: ఎన్‌జీటీ పోస్టుల్లో బీఈడీ అభ్యర్థులకు అవకాశంపై ఎన్‌సీటీఈ రాసిన లేఖ అస్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కేంద్రంతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత నిర్ణయం ప్రకారం ఎన్‌జీటీపోస్టులకు డీఈడీ అభ్యర్థులే అర్హులని నిర్ణయించారు.




