Wednesday, 4 November 2026

ఎపి మంత్రివర్గ ఉపసంఘం-ఆర్టీసీ కార్మిక సంఘాల చర్చలు విఫలం

హైదరాబాద్: ఎపి మంత్రివర్గ ఉప సంఘంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. 43 శాతం ఫిట్ మెంట్ ప్రకటించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశారు. 27 శాతం ఫిట్ మెంట్ ఇవ్వడానికి సిద్ధమని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ప్రతిపాదనను కార్మిక సంఘాలు అంగీకరించలేదు. రేపు ఉదయం నుంచి సమ్మె చేయనున్నట్లు కార్మిక సంఘాల నేతల ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *