Friday, 6 November 2026

ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తల వాహనాల్లో భారీ మొత్తంలో నగదు

హైదరాబాద్‌, మార్చి 18: నిరుద్యోగ జేఏసీ, ఎమ్మార్పీఎస్‌.. చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా పోలీసుల తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు బయటపడింది. రవీంద్రభారతి వద్ద పోలీసులు బుధవారం మధ్యాహ్నం చేపట్టిన వాహన తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు బయటపడటంతో పోలీసులు అవాక్కయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *