ట్రస్టీ ఆహ్వానం
ఎల్బీ నగర్ (జనం సాక్షి ) దీపావళి సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం ట్రస్టీ శశికళ ఎల్బీనగర్ ఎమ్మెల్యే చెవిరెడ్డి రెడ్డి ని ఆలయానికి ఆహ్వానించారు.ఇట్టి కార్యక్రమంలో కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానం చైర్మన్ ఈశ్వరమ్మ యాదవ్ గారు,నాయకులు మధుసాగర్,యాదిరెడ్డి పాల్గొన్నారు.




