Wednesday, 4 November 2026

,జాతీయ ప్రముఖ సేవకులకు అవార్డులు అందచేసిన : , బిజెపి రాష్ట్ర నేత శ్రీ కొలన్ శంకర్ రెడ్డి

ఎల్బీ నగర్( జనం సాక్షి  ) హైదరాబాద్ లోని  శుభం హోటల్ లో భారతజాగృతి ఆధ్వర్యంలోజరిగిన ప్రముఖులకు అవార్డ్ ల అందుచేత కార్యక్రమంలో ముఖ్యఅతితి గా సంస్థ అధ్యక్షులు , బిజెపి రాష్ట్ర నేత శ్రీ కొలన్  శంకర్ రెడ్డి  ఈ సందర్భంగా  సమాజ ఉత్తమ జాతీయ సంఘ సేవకురాలు గా 2021..22 నకు శ్రీమతి  రీతూ జీ  ని ప్రకటించినారు వారితో పాటు  9 మంది జాతీయ ప్రముఖ సేవకులకు అవార్డులు అందచేసి సన్మానించారు, ప్రతి సంవత్సరం ఈ అవార్డ్ ల పంపిణీ ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో  ఒడిశా నుండి ప్రియదర్శిగురుదాస్, ఉతర్కండ్ పటాక్, బెంగళూరు పృట్వి, ఢిల్లీ రీతూ జీ, మహారాష్ట్ర నగవాని లకు అందచేసారు ,