Tuesday, 3 November 2026

ఎమ్మెల్యేల దీక్షా శిబిరానికి తరలివస్తున్న తెదేపా కార్యకర్తలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఎమ్మెల్యేల దీక్ష శిబిరానికి వివిధ ప్రాంతాల నుంచి తెదేపా కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. దీంతో హైదర్‌గూడ పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు స్తంభించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *