Monday, 2 November 2026

ఎమ్మెల్యే కృష్ణారావు ఇంటిని ముట్టడించిన టిఎన్ ఎస్ ఎఫ్

హైదరాబాద్: కూకట్ పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు టీఆర్ ఎస్ లో చేరినందుకు నిరసనగా టిఎన్ ఎస్ ఎఫ్ కార్యకర్తలు ఆందోళన ఇంటిని ముట్టడించారు. పోలీసులు ఆందోళన కారులను అరెస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *