Monday, 2 November 2026

టిడిపి నేత పడాల కన్నది హత్యే:పోలీసులు

విజయవాడ: టిడిపి నేత పడాల కన్న మృతి కేసులో కొత్తకోణం వెలుగుచూసింది. పడాల కన్న మృతిని హత్యగా పోలీసులు భావిస్తున్నారు. వివాహేతర సంబంధమే అయన హత్యకు కారణమని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *